అలికిడి న్యూస్ ::

నిజాన్ని నిలిపే,సమాజాన్ని మేలుకొలిపే నిఖార్సైన ఛానెల్ సామాన్యుని కన్నీటి గాథలు అన్నదాత ఆవేదనలు, మధ్యతరగతి బ్రతుకు సిత్రాలు, ఉద్యోగ వేటలో నిరుద్యోగుల అగచాట్లు.... గల్ఫ్ మోసాలు.. సమాజంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, గాడితప్పుతున్న యువత , మార్గదర్శకులైన వ్యక్తుల విజయగాథలు, తప్పిదాల తో గతమే బాగుండేదని నిట్టూర్పు చూపుల ఫెయిల్యూర్స్ స్టోరీలు,సంచలన సామాజిక రాజకీయ విశేషాలు, ప్రపంచ వింతలు.... ఇలాంటి మరెన్నో విషయాలను నిక్కచ్చిగా నిర్భయంగా ప్రజల చెంతకు తీసుకు వచ్చే ఏకైక వేదిక.....

సామాన్యుని గుండె చప్పుడు..... అలికిడి